టాలీవుడ్ లో కృష్ణ విజయ నిర్మల జోడి అనగానే ఒకప్పుడు జనాలకు ఒక తెలియని క్రేజ్... వాళ్ళ సినిమా వస్తుంది అంటే చాలు పనులు మానుకుని మరీ సినిమాకు వెళ్ళే పరిస్థితి ఉండేది అప్పట్లో అనేది వాస్తవం. ఆ విధంగా టాలీవుడ్ లో వాళ్ళు ఇద్దరూ కూడా ప్రభావం చూపించారు. వాళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అనగానే అటు సినీ వర్గాలు కూడా ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ ఆసక్తిగా చూసే పరిస్థితి ఉంటుంది. ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్నీ కూడా దాదాపుగా విజయం సాధించాయి. సినిమా అంటే ఈ రేంజ్ లో ఉండాలి అనే విధంగా కూడా ఇద్దరూ నటించారు. 

 

వాళ్ళ సినిమాల విషయంలో అప్పుడు ఉండే అంచనాలు కూడా ఎన్నో ఉండేవి. కృష్ణ హీరో గా నిర్మాతగా విజయ నిర్మల హీరోయిన్ గా నిర్మాత  గా దర్శకురాలి గా చేసిన సినిమాలు అన్నీ కూడా మంచి విజయం సాధించాయి. వీళ్ళు ఇద్దరూ కలిసి దాదాపు 50 సినిమాలు చేసారు. ఈ సినిమాలు అన్నీ కూడా ఒక సంచలనమే. ఇక వీరి సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూసిన విధానం కూడా ఒక రేంజ్ లో చెప్పుకోవచ్చు. ప్రతీ సినిమా కూడా ప్రేక్షకులకు అలా గుర్తుంది. ఇక వీరి ఇద్దరి సహజీవనం కూడా ఒక సంచలనమే. వీరి జోడి అనగానే ప్రేక్షకులు ఎలా ఎదురు చూసారో... 

 

వీరి నిజ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను కూడా అదే విధంగా ఆసక్తి చూపించే వారు అని చెప్పుకోవచ్చు. ఇక ఇదిలా ఉంటే వీరి కెరీర్ లో వచ్చిన కొన్ని సినిమాలు వివాదాలకు కూడా తావు ఇచ్చాయి అని చెప్పవచ్చు. అయినా సరే ఎక్కడా కూడా వివాదాలు లేకుండా ముందుకి వెళ్ళడం తో కొంత మంది సైలెంట్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: