ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయిన బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మలో అషు రెడ్డి ఒకరు. తెలుగు రియాలిటీ షో లలో ఒకటి అయిన బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అషు రెడ్డి ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకొని ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకుంది. 

ఇలా తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక ఎన్నో టీవీ షో లలో పాల్గొని ప్రేక్షకులను అలరించింది. అలాగే కొంత కాలం క్రితం ఈ ముద్దుగుమ్మ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో కలిసి ఒక బోల్డ్ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఈ బోల్డ్ ఇంటర్వ్యూ అప్పట్లో తెగ వైరల్ కూడా అయ్యింది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది.  

అందులో భాగంగా అషు రెడ్డి ఎన్నో సార్లు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా ఆ ఫోటో అనేక సార్లు నెట్టింట్లో వైరల్ గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా అషు రెడ్డి తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా  అషు రెడ్డి తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని, తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అషు రెడ్డి కి సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: