మిల్క్ బ్యూటీ అషురెడ్డి  టైట్ జీన్స్ లో కిల్లింగ్ లుక్స్ తో మైండ్ బ్లాక్ చేస్తోంది ఆని చెప్పొచ్చు. గ్లామర్ షోకు ఏమాత్రం ఛాన్స్ లేకుండా పద్ధతిగా దర్శనమిచ్చింది.

దీంతో నెటిజన్స్ క్రేజీగా కామెంట్లు  కూడా పెడుతున్నారు.

బోల్డ్ అందాలకు కేరాఫ్ అడ్రస్ అషురెడ్డి. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో హాట్ హాట్ అందాలను మతులు పోగోట్టే ఈ బ్యూటీ తాజాగా నిండు దుస్తుల్లో దర్శనమిచ్చింది. దీంతో నెటిజన్స్ అషురెడ్డిపై క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.

గ్లామర్ షోలో ఎప్పుడో హద్దులు దాటిన ఈ బ్యూటీ ఇటీవల బాగా రెచ్చిపోయి తెగ అందాలను ఆరబోసింది. మతులు పోయే డ్రెస్ లో పరువాలను ప్రదర్శిస్తూ కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ మంటలు రేపింది.

మరీ ముఖ్యంగా వీకెండ్స్ లో అషురెడ్డి నుంచి విజువల్ ట్రీట్ కోసం ఎందరో ఎదరుచూస్తుంటారు అభిమానులు. గతం నుంచే అషురెడ్డి అందాలను ఆరబోస్తూ అభిమానులతో పాటు నెటిజన్లను ఉడికించింది. దీంతో సండే ట్రీట్ ను గట్టిగా ఎక్స్ పెక్ట్ చేశారు.

ప్రస్తుతం వేకేషన్ లో ఉన్న అషురెడ్డి గోవాలో తెగ రచ్చ చేస్తోంది. అసలైన అందాలను చూపిస్తూ నెట్టింట హీటు పెంచుతోంది. ఈ క్రమంలో సండే ట్రీట్ అదరగొడుతుందని భావించిన అభిమానులకు నిండు దుస్తుల్లో దర్శనమిచ్చి అందరికి షాక్ ఇచ్చింది.

బ్లూ టైట్ జీన్స్, మెరూన్ షర్ట్ లో బీచ్ లో రచ్చ చేసింది. స్టైలిష్ వేర్ లో కిల్లింగ్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంటంది. అయితే అషురెడ్డి డ్రెస్సింగ్ పై మొదటి నుంచి నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అషురెడ్డి ఇలా దర్శనమివ్వడంతో ఖుషీ అవుతున్నారు.

గ్లామర్ షోకు ఏమాత్రం ఛాన్స్ లేకుండా నిండు దుస్తుల్లో దర్శనమివ్వడంతో... 'ఇంత పద్ధతిగా చూసి ఎన్ని రోజులవుతోందంటూ..' నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలాగే మెయిన్ టేయిన్ చేయాలంటున్నారు. మరికొందరు మాత్రం గ్లామర్ షోకు దూరమయ్యావా అంటూ  బాగా అప్సెట్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: