పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కృష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే కదా.. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతుంది. అయితే ఇప్పటికే విడుదల కావలసిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ రాజకీయాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది.. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. 

దీంతో దీనికి సంబంధించిన షూటింగ్ అప్డేట్స్ ని కూడా చిత్ర యూనిట్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూనే ఉన్నారు.. అయితే ఇదిలా ఉంటే ఇక తాజాగా ఈ షూటింగ్లో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బైక్ రైడ్ చేయడం జరిగింది.. ఇకపోతే పవన్ కళ్యాణ్ కి బైక్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పవన్ కళ్యాణ్ ఈ షూటింగ్లో డిఫరెంట్ బైక్ మరియు డిఫరెంట్ లుక్ తో అందరిని ఆకట్టుకుంటున్నారు.. ఇక అసలు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ రైడ్ చేస్తున్న ఈ బైక్ ధర ఇప్పుడు తెగ హాట్ టాపిక్ గా మారింది..

ఇకపోతే ప్రముఖ సంస్థ బీఎండబ్ల్యూ (BMW)కు చెందిన bmw R 1250 GS మోడల్ బైక్ పై పవన్ రైడ్ చేశారు...అంతేకాదు  ఈ బైక్ ధర లక్షల్లో ఉంటుంది...ఇక హైదరాబాద్ లో దాని ధర ఆన్ రోడ్ ప్రైజ్ గా రూ.24 లక్షలు ఉంది. ఇదిలా ఉంటే ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా చారిత్రాత్మక ప్రాముఖ్యతతో ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇకపోతే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడిగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు.. కాగా  వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇక దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం తెగ ఎదురుచూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: