తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు తన కెరియర్ లో డి , దేనికైనా రెడీ , ఆడోరకం ఈడోరకం మూవీ లతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో మంచు విష్ణు బాక్సా ఫీస్ దగ్గర సరైన విజయాన్ని అందుకొని చాలా సంవత్సరాలు అవుతుంది. ఇలా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న మంచు విష్ణు తాజాగా జున్నా అనే మూవీ లో హీరో గా నటించాడు. సూర్యమూవీ కి దర్శకత్వం వహించగా , పాయల్ రాజ్ పూత్ , సన్ని లియోన్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. కోన వెంకట్మూవీ కి కథను అందించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. 

పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరిచిన ఈ మూవీ తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. ఈ మూవీ నుండి ఈ రోజు నుండి అనగా డిసెంబర్ 2 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: