రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తాత కాబోతున్నారు అన్న విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానుల సైతం మెగా వారసుడుని చూసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఉపాసనకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. 

అదేంటి అంటే చిరంజీవి ఉపాసన తల్లి కాబోతుంది అన్న విషయాన్ని ప్రకటించి ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ ఉపాసన మాత్రం ఏ యాంగిల్ లో కూడా గర్భవతి అన్నట్లుగా కనిపించడం లేదు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సాధారణంగా ఏ సినీ సెలబ్రిటీలో అయినా సరే వారు గర్భం దాల్చిన చాలా నెలల తరువాత తమ అభిమానులతో ఆ విషయాన్ని పంచుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఉపాసనకి మరో రెండు మూడు నెలల తర్వాత డెలివరీ అవుతుంది అని అందరూ భావిస్తున్నారు. కానీ ఉపాసన మాత్రం ఈమధ్య వరుసగా ఏదో ఒక ఈవెంట్లలో కనిపిస్తూనే ఉంది.

అయితే ఈ నేపథ్యంలోనే ఉపాసన బేబీ బంపర్ చూసేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఉపాసన బేబీ బంప్ ఏ యాంగిల్ లో కూడా కనబడడం లేదు అని అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే చాలామంది అసలు నిజంగానే ఉపాసన గర్భం దాల్చిన లేదా సరోగసి పద్ధతి ద్వారా రామ్ చరణ్ మరియు ఉపాసనలు తల్లిదండ్రులు అవుతున్నారా అంటూ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ మెగా ఫ్యామిలీ మాత్రం ఉపాసన నిజంగానే తల్లి కాబోతుంది అని.. ఆమె డెలివరీకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి తన బేబీ కనబడడం లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కాకపోయినా మరికొన్ని రోజులకైనా సరే ఉపాసన బేబీ పంపు కనిపిస్తుంది అని ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: