
ఎప్పటికప్పుడు క్లివెజ్ షో తో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా తగ్గట్టుగానే బికినీ ఫోటోలతో ఎక్కువగా ఇన్నర్ వేర్లో దర్శనమిస్తూ ఉంటుంది.. ఒంటినిండా దుస్తులు ధరించిన అందులో కూడా తన అందాల ఆరబోతత మరింత అందంగా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా తన లోని బోల్డ్ యాంగిల్స్ ని రెట్టింపు చేసింది ఈ ముద్దుగుమ్మ.. బికినీలో కనిపించడం కామన్ కానీ ఈసారి మాత్రం తనలో దుస్తులను చూపించడం కోసం ముందుగా వేసుకున్న షర్ట్ ను తొలగిస్తూ అందుకు సంబంధించిన ఒక వీడియోని సైతం షేర్ చేసింది.
దిశా పటాని అందాలను చూసిన పలువురు నేటిజెన్లు నెవర్ బిఫోర్ అందాలతో కుర్రకారులు పండగ చేసుకుంటున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి కొంతమంది మాత్రం దిశ పటానిని విమర్శిస్తూ ఉన్నారు. గ్లామర్ షో కోసమే సోషల్ మీడియాలో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది తెలుగులో లోఫర్ సినిమాలో నటించి మంచి పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇందులో కూడా తన గ్లామర్ తో ఆకట్టుకుంది ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి కల్కి అనే సినిమాలో నటించడమే కాకుండా కోలీవుడ్ హీరో సూర్య నటిస్తున్న కంగువ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.