చాలా మంది పాపం రియల్ మీ అంటూ మిమ్స్ అంటు రీల్స్ సృష్టిస్తూ ఉన్నారు. రియల్ మీ, షావోమి సబ్ బ్రాండ్స్ అంతేకాకుండా ఈ రెండు కూడా చైనా కంపెనీలే.. స్మార్ట్ మొబైల్స్ మార్కెట్లో కంపెనీలకు గట్టి పోటీ ఉందని కూడా చెప్పవచ్చు.. షారుఖ్ భారత్ రియల్ మీ మొబైల్ ని బ్రాండ్ ప్రచారకర్తగా ఉన్నప్పటికీ.. షావోమి, పోకో జవాన్ నిర్మాణంతో ఒప్పందం ఉన్నది.. అందుకే షారుక్ ఖాన్ మొబైల్ ఫోకో మొబైల్ వాడాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సాధారణంగా నటీనటులు సైతం సినిమాలలో వాడే డివైసులు ప్రొడక్షన్ హౌస్ ఒప్పందంతోనే ఉపయోగిస్తూ ఉంటారు.
అయితే షారుక్ ఖాన్ ఈ ఏడాది మే నుంచి రియల్ మీ బ్రాండ్ కు అంబా సిడర్ గా ఉన్నారట. అయితే ఈ సమయంలోనే షారుఖ్ ఖాన్ తన ట్విట్టర్లో ఒక విషయాన్ని తెలిపారు.. సినిమాలో ఆయన వాడిన పోకొ ఫోన్ తో మాత్రం జవాన్ సినిమా నిర్మాత ఒప్పందం సినిమా లో షారుక్ ఖాన్ వాడిన ఫోన్ పోకో ఎక్స్ -4 ప్రో గా అభిమానులు గుర్తించారు. ఈ మొబైల్ మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ లోనే విడుదల అయింది అంటూ ఒక విషయాన్ని సైతం తెలియజేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ట్విట్ వైరల్ గా మారుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి