మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి కేవలం హిందీ సినిమాలలో మాత్రమే కాకుండా ఇప్పటికే అనేక తెలుగు సినిమాలలో కూడా నటించింది. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఇకపోతే ఈ బ్యూటీ తెలుగులో నటించిన సినిమాల్లో తన నటనతో మాత్రమే కాకుండా ఎన్నో సినిమాల్లో తన అంద చందాలను కూడా ఆరబోసి టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. 

ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ తెలుగు లో ఏ సినిమాలో కూడా నటించలేదు. సినిమాల ద్వారా ఈ నటి ప్రేక్షకులకు ఈ మధ్య కాస్త దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా మాత్రం చాలా టచ్ లో ఉంటుంది. అందులో భాగంగా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులతో పంచుకోవడం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్ర కారు ప్రేక్షకులకి హీట్ పుట్టిస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. శిల్పా శెట్టి తాజాగా అదిరిపోయే లుక్ లో ఉన్న పలుచటి పర్పుల్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి చాలా క్యూట్ లుక్స్ తో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: