
ఈ విధంగా సానియా మీర్జా సోహెబ్ ను పెళ్లి చేసుకుని తన జీవితంలో సంతోషంగా ఉన్నారు అయితే సోహెబ్ తనకు తెలియకుండా సనా జావేద్ అనే పాకిస్థానీ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్న విషయం తెలిసినప్పటి నుండి అతనితో గొడవలు పెట్టుకోవడం మొదలెట్టింది. అదేవిధంగా వీరిద్దరి మధ్య తలెత్తినటువంటి ఈ గొడవల కారణంగా సానియా మీర్జా గత కొంతకాలంగా తన భర్తకు దూరంగా ఉండటంతో చాలామంది వీరిద్దరూ విడాకులు తీసుకున్నారంటూ వార్తలను సృష్టించారు అయితే ఈ వార్తల గురించి ఏ విధమైనటువంటి క్లారిటీ రాలేదు. ఇకపోతే ఇటీవల సానియా మీర్జా భర్తతో పాకిస్తానీ నటితో కలిసి మరోసారి ఏడడుగులు నడిచారు. మీరు పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారని అందరికీ క్లారిటీ వచ్చేసింది.
ఈ విధంగా సానియా మీర్జాను వదిలేసి పాకిస్తానీ నటిని వివాహం చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా సానియా మీర్జాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. టెన్నిస్ ప్లేయర్ గా ఇండియాలో పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సానియా మీర్జాకు తన భర్త విడాకులు ఇవ్వడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరోతో ఎఫైర్ ఉందని ఆ విషయం తెలిసే తన భర్త తనకు విడాకులు ఇచ్చారు అంటూ మరొక వార్త వైరల్ గా మారింది. మరి సానియా గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.