తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో ప్రణీత ఒకరు. ఈమె కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఈ బ్యూటీ నటించింది. ఈమె చాలా సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమంలో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోయిన్గా కెరీర్ను కొనసాగించిన చాలా మంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్గా అవకాశాలను దక్కించుకోలేకపోయింది. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అయినటువంటి పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన అత్తారింటికి దారేది సినిమాలోనూ , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన రభస మూవీలోనూ హీరోయిన్గా నటించింది.

ఈ రెండు మూవీల ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. సినిమాల్లో తన అందాలను ఎన్నో సార్లు భారీగా ఆరబోసి వెండి తెరపై కుర్రకారుకు సెగలు పుట్టించిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తన అందాలను భారీగా ఆరబోస్తూ వస్తుంది. గత కొంత కాలంగా ఈ బ్యూటీ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో చాలా సార్లు పోస్ట్ చేయగా అందులో చాలా ఫోటోలు సూపర్ గా వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా కూడా ప్రణీత కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

తాజాగా ప్రణీత అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తన చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రణీత కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో హార్ట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఇలా ప్రణీత సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా తన అందాలను భారీగానే ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: