తెలుగు బిగ్ బాస్ షో ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఇకపోతే తెలుగు బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం వరుస సినిమాలతో , వెబ్ సిరీస్లతో కెరియర్ను అద్భుతమైన జోష్లో ముందుకు సాగిస్తున్న వారిలో దివి ఒకరు. ఈమెకు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేముందు పెద్దగా క్రేజ్ లేదు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ షో లోకి ఈ బ్యూటీ ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి ఈమెకు బుల్లి తెర అభిమానుల నుండి మంచి గుర్తింపు లభించింది. బిగ్ బాస్ హౌస్ నుండి ఈమె కొన్ని వారాలకే బయటికి వచ్చింది.

ఆ తర్వాత ఈమెకు అనేక సినిమాలలో , వెబ్ సిరీస్లలో అవకాశాలు దక్కడం జరిగింది. కొంత కాలం క్రితం హిందీ నటుడు సన్ని డియోల్ హీరోగా ... టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో జాట్ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఇందులో దివి ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ అనేక సార్లు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

అలాగే అందులో అనేక ఫోటోలు వైరల్ కూడా అయ్యాయి. తాజాగా కూడా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: