కీరవాణి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో ఫేమస్ అయినటువంటి  మ్యూజిక్ డైరెక్టర్.. బాహుబలి లాంటి పెద్ద పెద్ద సినిమాలకు ఆయన మ్యూజిక్ అందించి అదరహో అనిపించారు. అలాంటి కీరవాణి కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆయన ఒక పోర్న్ స్టార్ తో  సంబంధం పెట్టుకొని ఆమె తో  కిస్సులు, హగ్గులు లాంటివి చేశారట. ఆమె ఎవరు వివరాలు చూద్దామా.. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పోర్న్ స్టార్ అయినటువంటి మియా ఖలీఫా కు సంబంధించి ఒక ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. దీంతో కీరవాణి పై నేటిజన్స్ భారీగా ట్రోలింగ్ చేస్తున్నారు..

అయితే మియా ఖలీఫా అప్పట్లో గాడ్ సెక్స్ ట్రూత్ ఫుల్ వీడియో ను చూసానని.. అందులో మ్యూజిక్ నాకు బాగా నచ్చిందని, ఇది నాపై చాలా ఇంపాక్ట్ చూపిందని దీన్ని మాటల్లో వర్ణించలేనట్టు థాంక్స్ చెప్పారు మియా కలీఫా.. నిజంగా కీరవాణి అద్భుతం ఆయన కు హగ్స్, కిస్సులు పంపిస్తున్నానని సోషల్ మీడియా వేదిక గా తెలిపింది.. దీనిపై స్పందించిన కీరవాణి  థాంక్యూ సో మచ్ మియా అంటూ ఆమె ట్విట్ కు  రిప్లై ఇచ్చాడు. ఇది కాస్త సోషల్ మీడియా లో వైరల్ అవ్వడం తో  నెటి జన్స్  విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.. ముసలోడే కానీ మహానుభావుడు అంకుల్ ఆన్ ఫైర్, నిన్ను చూశాక మూగ బోయిన వీణలు కూడా మళ్లీ మోగుతున్నట్టు అనిపిస్తోంది అంటూ కామెంట్ల తో కీరవాణి ని  ఏకిపారేస్తున్నారు

 కీరవాణి ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. అయితే కీరవాణి సినిమాల విషయానికొస్తే  చిరంజీవితో విశ్వంభరా సినిమా చేస్తున్నారు తాజాగా ఈ చిత్రం నుండి రామ రామ అనే పాట విడుదలై అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరహర వీరమల్లు చిత్రానికి కూడా ఆయన సంగీతం అందించుచున్నారు. ఇదే కాకుండా మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్నటువంటి మరో కొత్త చిత్రానికి కూడా కీరవాణి సంగీతం అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా పాన్ ఇండియా  స్టార్ల సినిమాకు సంగీత మందిస్తూ  అద్భుతమైన సినిమాలు చేస్తున్న ఎంఎం కీరవాణి  తాజాగా ఈ వివాదంలో చిక్కుకోవడంతో నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు పెడుతూ ఎత్తి పొడుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: