
కోవిడ్-19 కారణంగా కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ సింపుల్‌గా నితిన్, షాలినిల వివాహం జరిగింది. ఈ దంపతులు 2024 సెప్టెంబరులో తమ మొదటి బిడ్డకు వెల్కమ్ చెప్పారు. నితిన్ తో తన ప్రేమ బంధానికి ప్రతీకగా షాలిని పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే చాలా మంది సెలబ్రిటీల మాదిరిగానే నితిన్ కూడా కొడుకు పుట్టాడన్న గుడ్ న్యూస్‌ను పంచుకున్నాడు తప్ప బాబు ఫేస్ మాత్రం చూపించలేదు.

ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు