
టాలీవుడ్ యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ , బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వార్ 2. వార్ లాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా పై రిలీజ్ కుముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఏపీ, తెలంగాణ హక్కులను సితార అధినేత సూర్య దేవర నాగవంశీ రు. 90 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్‌తో పాటు వార్ 2 కథను ఆయన బలంగా నమ్మారు. అయితే సినిమా తొలి వారానికే డెపిసిట్‌లో కి వెళ్లిపోయింది. దీంతో తొలి వారం ముగిసే సరికి ఈ సినిమా కు రు. 50 కోట్ల షేర్ వచ్చింది. దీంతో నాగవంశీకి జీఎస్టీతో కలుపుకుంటే రు. 50 కోట్లకు పైగా నష్టాలు వస్తాయని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. అయితే యష్‌రాజ్ వాల్లు రు. 22 కోట్లు వెనక్కు ఇచ్చేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం.
వార్ 2 – తెలుగు వెర్షన్ డే - వైజ్ కలెక్షన్స్
డే 1 - 22.25 కోట్లు
డే 2 - 12 కోట్లు
డే 3 - 7 కోట్లు
డే 4 - 5 కోట్లు
డే 5 - 1.25 కోట్లు
డే 6 - 1.25 కోట్లు
డే 7 - 1 కోటి
------------------------------------
ఫస్ట్ వీక్ టోటల్ = 49.75 కోట్లు
------------------------------------
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు