ఈ మధ్య కాలంలో అనేక మంది ముద్దుగుమ్మలు యాంకరింగ్ రంగం లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. యాంకరింగ్ రంగంలో మంచి గుర్తింపును సంపాదించుకున్న వారు ఆ తర్వాత వరుస పెట్టి వెబ్ సిరీస్లలో , సినిమాలలో కూడా అవకాశాలను దక్కించుకొని అద్భుతమైన స్థాయికి చేరుకుంటున్నారు. దానితో యాంకరింగ్ రంగం లోకి ఎంట్రీ ఇచ్చే ముద్దుగుమ్మల సంఖ్య కూడా చాలా వరకు పెరిగిపోతుంది. దానితో యాంకరింగ్ రంగంలో కూడా భారీ కాంపిటేషన్ ఏర్పడింది. ఇది ఇలా ఉంటే పోవే పోరా అనే టీవీ షో ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది విష్ణు ప్రియ.

ఈమె ఈ షో తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించింది. ఈమెకు యాంకరింగ్ ద్వారా మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత పలు వెబ్ సిరీస్లలో , సినిమాలలో కూడా నటించింది. ఈమె సినిమాల్లో తన అందాలను ఆరబోసి ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

తాజాగా విష్ణు ప్రియ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ఫైనల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద మరియు నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో విష్ణు ప్రియ సూపర్ హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: