తెలుగు , తమిళ్ ఇండస్ట్రీలలో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన వారిలో శృతి హాసన్ ఒకరు. ఈమె కెరియర్ ప్రారంభంలో నటించి సినిమాల ద్వారా వరుసగా ఆపజయాలను ఎదుర్కొంది. అలాంటి సమయంలో ఈమెను ఐరన్ లెగ్ అని , ఈమె సినిమాలో ఉంటే మూవీ ఫ్లాప్ కావడం తప్పదు అనే కామెంట్స్ కూడా ఈమె పై వచ్చాయి. ఇక గబ్బర్ సింగ్ సినిమాతో ఈమె విజయాలను అందుకోవడం మొదలు పెట్టింది. ఆ తర్వాత ఈమె చాలా కాలం పాటు అద్భుతమైన విజయాలను అందుకుంది.

ఆ సమయంలో శృతి హాసన్ ఉంటే సినిమా అద్భుతమైన విజయం అందుకుంటుంది అనే స్థాయిలో ఈమె కెరియర్ను ఇంప్రూవ్ చేసుకుంది. ప్రస్తుతం ఈమె అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తుంది. తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ఆగస్టు 14 వ తేదీన విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. 

ఎన్నో సినిమాలలో తన అదిరిపోయే రేంజ్ అందాలను ఆరబోసిన శృతి హాసన్ అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్లో కూడా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈమె అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తాను వేసుకున్న షర్టు బటన్స్ మొత్తం విప్పేసి తన హాట్ ఎద అందాలు మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శృతి హాసన్ కు సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: