తెలుగు ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు అని పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి వరకు మెగాఫ్యామిలీ, మహేష్ బాబు లతోనే సినిమాలు తీశారు. ఇక త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్ అంటే సూపర్ డూపర్ హిట్ అని అందరికీ తెలుసు. ఈ సంవత్సరం మొదటి సారి తన క్రేజీ కాంబినేషన్ కాకుండా నితిన్, సమంత లతో ‘అ..ఆ..’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని...