ఇక DMart రిటైల్ గొలుసును కలిగి ఉన్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇగ్నేషియస్ నావిల్ నోరోన్హా ఈ సంవత్సరం కంపెనీ స్టాక్‌లో 113% పెరుగుదల తర్వాత అతని నికర విలువ బిలియన్ డాలర్లకు పైగా పెరిగడం జరిగింది.ఇక నోరోన్హా విషయానికి వస్తే.. అతను ముంబైలో పుట్టి పెరిగడం అనేది జరిగింది.ఇంకా అతను నర్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుండి మేనేజ్‌మెంట్ డిగ్రీతో పట్టభద్రుడవ్వడం అనేది జరిగింది. నోరోన్హా గతంలో ఎఫ్‌ఎంసిజి దిగ్గజం హిందుస్థాన్ యూనిలీవర్‌లో పనిచేయడం జరిగింది. అవెన్యూ సూపర్‌మార్ట్స్ వ్యవస్థాపకుడు రాధాకిష్ణన్ దమాని 2004 వ సంవత్సరం లో అతడిని బిజినెస్ చీఫ్‌గా నియమించడం అనేది జరిగింది. ఇక 2007 వ సంవత్సరం లో, అతను కంపెనీ సీఈఓ గా నియమితుడు అవ్వడం అనేది జరిగింది. ఇక అతని రాకతో అవెన్యూ సూపర్మార్ట్స్ స్టాక్ BSE లో 5,899 కొత్త శిఖరానికి చేరుకోవడం అనేది జరిగింది.

ఇక ఇంట్రాడేలో 10.7% లాభపడటం అనేది జరిగింది. స్టాక్స్ వరుసగా ఏడు రోజులు పైకి కదులుతున్నాయి. ఇక అప్పుడు ఆ సమయంలో సుమారు 40% లాభపడటం అనేది జరిగింది. ఇక 47 ఏళ్ల నోరోన్హా ఇప్పుడు నికర విలువలో రూ .7,744 కోట్లు అధిగమించి, ఇక భారతదేశంలోనే అత్యంత ధనిక ప్రొఫెషనల్ మేనేజర్‌గా నిలవడం అనేది జరిగింది.ఇక నోరోన్హా సంపద లాభం అవెన్యూ సూపర్మార్ట్స్ స్టాక్ విలువలో 19 రెట్లు పెరుగుదల ఫలితంగా ఉంది.అలాగే రెండవ త్రైమాసికంలో, ఈ సంస్థ ఎనిమిది అదనపు స్థానాలను ప్రారంభించడం జరిగింది.సెప్టెంబర్ నెల 2021 చివరి నాటికి మొత్తం అవుట్‌లెట్‌ల సంఖ్యను 246 కి తీసుకురావడం జరిగింది. ఇక ఆ కంపెనీ శనివారం మెరుగైన లాభాలను ప్రకటించడం జరిగింది.ఇక గత సంవత్సరం కంటే, ఆదాయాలు 46% పెరిగడం అనేది జరిగింది.ఇక స్థూల మార్జిన్లు 25 బేసిస్ పాయింట్లు పెరిగి 14.3% వార్షిక వృద్ధిని సాధించడం అనేది జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: