ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ లో వరద నష్టం పై ప్రకటన చేశారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకూ 34 మంది మృతి చెందారన్నారని... మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ఇస్తున్నట్లు ప్రకటన చేశారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. . భారీ వర్షాల కారణంగా 8 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని.. వరదల తో 5.33 లక్షల రైతులకు నష్టపోయారన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. . నెల్లూరు, చిత్తూరు,కడప 10 కోట్ల రూపాయలు, అనంతపురం కలెక్టర్ల వ ద్ద 5 కోట్ల రూపాయల నగదును సిద్దంగా ఉంచామని తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. . పంట నష్టం కోసం ఎన్యూమరేషన్ మొదలు పెడుతున్నామని... 80 శాతం రాయితీ తో విత్తనాలు సరఫరా చేస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి