ఇక ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. నిజానికి చాలా మంది ఇలాంటి ఒక పీక్ సిచువేశన్ ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని ఫేమస్ అవుదాం అని చూస్తుంటారు అందుకే ఇలా బోల్డ్ వ్యాఖ్యలు చేస్తారు అని చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తుంటే ఆమె మాత్రం కొన్ని కామెంట్లకు రీప్లే ఇస్తు నాకు ఎలాంటి హైప్ అవసరం లేదు, నేను ఫేమస్ అవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకు ఇండియన్ టీమ్ అంటే ప్రాణం అందుకే ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ గెలిస్తే నేను న్యూడ్ గా బీచ్ లో తిరుగుతాను అంటూ వాళ్ళకి రీప్లే ఇచ్చింది …ఇక ఇదంతా చూసిన మరి కొంత మంది మాత్రం ఇండియా మీద అభిమానం చూపించడానికి న్యూడ్ గా తిరగడం దేనికి ఇండియా లో చాలా మంది అనాధ పిల్లలు ఉన్నారు.మీకు దగ్గరలో ఉన్న అనాధలకు ఏదో ఒక సాయం చేయండి అది గొప్ప పని అవుతుంది అంతే తప్ప బట్టలు విప్పుకొని తిరగడం ఎందుకు అది మన సంస్కృతి కాదు అని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి