ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ తో పాటు పెరిగిన సౌకర్యాల నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కొన్ని రకరకాల గృహ పరికరాలు తప్పనిసరిగా మారిపోయాయి.. ముఖ్యంగా వేసవికాలం వచ్చిందంటే చాలు ఎండ బారి నుంచి మనమల్ని రక్షించుకునేందుకు ఏసీలను ఇటీవల ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ మధ్యకాలంలో తరచూ ఏసీల వాడకం ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అధిక ధరల కారణంగా కాస్త రేటు ఎక్కువైనా పర్వాలేదు అంటూ మంచి ఎసిలనే కొనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రజలు.


ఇటీవల పెరిగిన ఆన్లైన్ మార్కెట్ కారణంగా ఏసీలపై కూడా మరింత తగ్గింపు ఆఫర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ముఖ్యంగా ఇండియన్ బ్రాండ్ అయినా వోల్టాస్ 1 టెన్ ఏసి పై అమెజాన్లో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏసీ పైన ఏకంగా 40 శాతం వరకు తగ్గించింది. అమెజాన్ వోల్టాస్ ఏసి పైన ఇచ్చిన ఆఫర్ వివరాలను ఒకసారి మనం చూద్దాం. ఈ ఏసి సాధారణ ధర రూ.55,990 రూపాయలుగా ఉన్నది.అయితే ప్రస్తుతం 40%  డిస్కౌంట్ తో ఈ ఏసీ ధర రూ.33,580 రూపాయలకు అందుబాటులో ఉన్నదట.


అలాగే బ్యాంకు ఇతర ఆఫర్లను వర్తింప చేయడం ద్వారా ఏసి ధర మరింత తగ్గించవచ్చట. ప్రస్తుతం అయితే రెండు ప్రధాన బ్యాంకుల ఆఫర్లు అయితే అందుబాటులో ఉన్నాయి.. అందులో ఒకటి ఎస్బిఐ క్రెడిట్ కార్డు. దీని ద్వారా 1500 వరకు మళ్లీ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే EMI ఆప్షన్ ఆరు నెలలకు మించి ఉపయోగించుకుంటే అదనంగా 500 తగ్గుతుందట. అంటే ఈ ఆఫర్లను బట్టి చూసుకుంటే ఏసి రూ.31,000-32,000 రూపాయల మధ్య లభిస్తుందని చెప్పవచ్చు.

 ఏసి ఫీచర్స్ విషయానికి వస్తే వోల్టాస్ వన్ టన్ 2 స్టార్ ఇన్వెస్టర్ ఏసి వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్ తో లభిస్తుంది. ఏసి వేడిని లోడుకు అనుగుణంగా పనిచేస్తుందట. ముఖ్యంగా ఈ ఏసి కాపర్ కండెన్సర్ తో లభిస్తుంది. అలాగే యాంటీ డస్ట్ ఫిల్టర్ ఏసీగా పనిచేస్తుంది గాలి దుమ్ముతోపాటు ఇతర కణాలు తొలగించడంలో ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: