క్యాన్సర్ పేషెంట్ లపై కరోనా వ్యాక్సిన్ చాలా అద్భుతంగా, సానుకూలంగా పని చేస్తోందని నెదర్లాండ్ పరిశోధకులు వెల్లడించారు.