కొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో హర్యానాలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌ పొడిగిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల మేరకు రేపటితో లాక్‌డౌన్‌ ముగియనుండటంతో ప్రభుత్వం మరోసారి పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ నెల 24 వరకు హర్యానాలో లాక్‌డౌన్‌ అమలులో ఉండనుంది. లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ అధికారులను ఆదేశించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: