విశాఖలో నరమేధం విషాద చాయలు ఇంకా వీడలేదు. ఒకరు ఇద్దరు కాదు.. ఆరుగురు అది కూడా ఒకే కుంటుబానికి చెందిన వారు. అందులో ఆరు నెలల పసిపాప, రెండేళ్ల బాలుడు కూడా ఉన్నారు. పోలీసుల విచారణలో నిందితుడు అప్పలరాజు కొత్త కొత్త విషయాలు చెబుతున్నాడు. విజయ్ భార్య వెటకారపు నవ్వే తనలోకసి పెంచింది అంటున్నాడు