ప్రేమ రెండు మనసులను ఒక్కటి చేస్తుంది. ప్రేమ కోసం చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే ప్రేమ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రేమ ఎంతటి దుర్మార్గం చేయడనికైనా వెనుకాడదు. ఇక ప్రేమించిన వారి కోసం ఎంతకైనా తెగిస్తారు కొందరు ప్రేమికులు. కొందరు ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. మరికొందరు ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంటారు.