సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. మరి కొంతమంది చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంతో చాల మంది హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.సొంతవారని చూడకుండా ఒక్కరిని ఒక్కరు కడతేర్చుకుంటున్నారు. గిన్నె విసరడంతో ఇద్దరు తోడి కొడళ్ల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.