విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్లే వారిపట్ల వేధింపులకు గురవుతున్నారు. తాజగా పద్మ శేషాద్రి బాలా భవన్ పాఠశాల ఉపాధ్యాయుడు జి రాజగోపాలన్పై కేసు నమోదు చేశారు. విద్యార్థినినులపై ఉపాధ్యాయుడి పేడోఫిలిక్ ప్రవర్తన ప్రముఖులను మాత్రమే కాకుండా, సోషల్ మీడియాలో సామాన్యులను కూడా సమస్యకు వ్యతిరేకంగా తమ గొంతును విప్పేలా చేసింది.