సోషల్ మీడియాను వాడటం మంచి టైంపాస్. బోర్ కొడితే ఇన్ స్టాగ్రామ్ అలా ఓపెన్ చేశామంటే టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. కానీ సామాజిక మాధ్యమాల వాడకం అనేది కత్తిమీద సాము లాంటిది. మనకు వాడటం రాకుంటే అమాయకుల్ని చేసి కేటుగాళ్లు ఆడుకుంటారు.