సమాజంలో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన కొందరు ఉపాధ్యాయులు కామాందులుగా మారిపోతున్నారు. ఇక విద్యాబుద్ధులు నేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం తమ బాధ్యత అన్న సంగతి మరిచి.. కామంతో కళ్లు మూసుకుపోయి రెచ్చిపోతున్నారు. ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ సమాజం తలదించుకునే పనులు చేస్తున్నారు.