బంగారం కొనాలని అనుకోనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరల లో ఎటువంటి మార్పులు లేవని తెలుస్తుంది.నిన్నటి ధరలే నేడు కూడా కొనసాగుతున్నాయి..గత రెండు మూడు రోజులుగా భారీగా పెరుగుతున్న పసిడి ధరలు.. సోమవారం ఉదయం స్థిరంగా ఉన్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ఊరట లభించింది. ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,000 గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,340గా ఉంది. ఇక అలాగే దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.


చెన్నైలో బంగారం 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,920 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,280గా ఉంది. అలాగే ముంబైలో ఈరోజు ఉదయం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,000గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,340గా ఉంది. హైదరాబాద్ లో సోమవారం ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,000 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,340గా ఉంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 48,000 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 52,340గా ఉంది. ఇక, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,000 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,340గా ఉంది.


బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 48,050 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,420గా ఉంది. ఇక బంగారం బాటలోనే వెండి ధరలు సైతం స్థిరంగా ఉన్నాయి.. బంగారం, వెండి ధరలు ఒకేలా ఉన్నాయి.నిలకడగా ఉన్నాయి.వెండి ధరలు సోమవారం ఉదయం నిలకడగా ఉన్నాయి. ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ రూ.57,800గా ఉంది. అలాగే ముంబైలోనూ కిలో వెండి ధర రూ. 57,800గా ఉంది. ఢిల్లీ, కోల్ కత్తా నగరాల్లోనూ కేజీ సిల్వర్ రేట్ రూ. 57,800 ఉండగా.. బెంగుళూరు, హైదరాబాద్, విజయవాడ, కేరళ ప్రాంతాల్లో కేజీ సిల్వర్ రేట్ రూ. 63,500 గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: