ఎలక్ట్రానిక్ పరికరంపై దృష్టిసారిస్తూ ఉండటం, స్క్రీన్ పై అక్షరాలు కనిపించక కళ్లు పెద్దవి చేసి చూడటం వంటి కారణాల వల్ల చిన్నారుల కండ్లల్లో నీరు లేకుండా పోయి డ్రై ఐస్‌గా మారుతున్నాయి. ఫలితంగా కళ్ళు కదిలేటప్పుడు ఘర్షణ పెరిగి గాయాలవుతాయని వైద్యనిపుణులు చెప్తున్నారు.