కరోనా మహమ్మారి అందరి జీవితాలను తలకిందులు చేసింది. ఈ వైరస్ అందరి జీవితాలలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఇక ఇంటికే పరిమితం కావడంతో మానసికంగానూ విపరీతమైన ప్రభావం చూపుతుంది. అయితే అది పెద్దలకే పరిమితం కాదు.. శిశువులపై కూడా చాలా ఎఫెక్ట్ చూపుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.