వరుస ప్లాపులతో సతమతమవుతున్న నాచురల్ స్టార్ నాని ఇప్పుడు ఒక మాస్ మసాలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన దసరా చిత్రం దాదాపు పూర్తయ్యే స్థాయికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను ఈ ఏడాది విడుదల చేస్తారని ప్రతి ఒక్కరు కూడా భావించారు. ఇప్పటికే ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను మరియు తన అభిమానులను అలరించిన విషయం తెలిసిందే.

మూడవ సినిమాను కూడా ఈ ఏడాది విడుదల చేస్తే బాగుంటుంది అనేది ఆయన అభిమానుల ఆలోచన. కానీ తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. కారణం ఏదైనా ఈ సినిమాను అంత దూరం వాయిదా వేయడానికి ప్రేక్షకులు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. నాని లాంటి హీరో తప్పకుండా మంచి మంచి సినిమాలను చేసి విడుదల చేయాలి. ఇదే నేపథ్యంలోనే సినిమాలు చేసి దానిని విడుదల చేయాలని వారు కోరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆయనకు ఎంతటి స్థాయిలో విజయాన్ని తీసుకు వస్తుందో చూడాలి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటి స్తున్న ఈ సినిమా ఎంతటి పెద్ద విజయాన్ని తీసుకువస్తుందో చూడాలి. గతంలో ఈ హీరో హీరోయిన్ ల కాంబినేషన్లో రూపొందిన నేను లోకల్ చిత్రం భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాం టి కాంబో నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తున్నారు. దానికి తోడు ఈ సిని మా నుంచి వచ్చిన అప్డేట్లు ప్రేక్షకులలో మంచి అంచనాలను పెంచాయి. నాని ఇంతటి స్థాయిలో మాస్ సినిమాను ఇప్పటిదాకా చేయకపోవడం ఈ సినిమాపై ఎన్ని అంచనాలు పెరగడా నికి ప్రముఖ కారణం. 

మరింత సమాచారం తెలుసుకోండి: