
తెలుగులోనూ ఈ మూవీ సూపర్ హిట్ అయింది . ఇక హీరోగా లక్కీ భాస్కర్ హిట్ తరువాత దుల్కర్ సల్మాన్ నటించిన కంతా రిలీజ్ కు రెడీ అయిన విషయం తెలిసిందే . ఇందులో దుల్కర్ సరసన భాగ్యశ్రీ నటించిన . ఈమె నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ ఫ్లాప్ అయింది . దుల్కర్ మరో కొత్త సినిమాలో పూజ హెడే హీరోయిన్గా నటించినట్లు తెలుస్తుంది . పూజా హెగ్డే ఫ్లాపుల్లో డబల్ హార్ట్రిక్ కొట్టిందని చెప్పుకోవచ్చు . పదేళ్లుగా తెలుగులో ఒక్క ఆఫర్ కూడా రావడం లేదు .
అయితే దుల్కర్ కరుణించి ఈ భామకు ఆఫర్ ఇచ్చాడు . అదేంటో గానీ ఫ్లాప్ అండ్ పేడౌట్ హీరోయిన్స్ దుల్కర్ సల్మాన్ కు కలుస్తున్నారు . నాలుగేళ్లుగా హిట్ లేని మీనాక్షి చౌదరి లక్కీ భాస్కర్ హిట్ తన కెరీర్ ను మార్చుకుంది . ఇక ఇప్పుడు భాగ్యశ్రీ కోహిట్ ఇచ్చే పనిని దుల్కర్ తీసుకున్నాడు అని చెప్పుకోవచ్చు . దుల్కర్ తో చేస్తున్న కాంత టోహిట్ కొట్టి ఐరన్ లెగ్ ముద్ర చెరిపేయాలని భావిస్తుంది భాగ్యశ్రీ . ఇక టాలీవుడ్ విషయం పక్కన పెట్టేసి పూజ హెగ్డే కూడా దుల్కర్ చిత్రంతో హిట్ అందుకోవాలని ఆశిస్తుంది . మరి ఈ ఇద్దరి వాముల ముద్దుల కోరికను దుల్కర్ తీరుస్తాడో లేదో వేచి చూడాలి .