రామ్ గోపాల్ వర్మ కాలేజీ రోజుల్లో చాలా మంది వెనకాల పడే వాడట.గ్యాంగ్ ను కూడా వేసుకుని కాలేజీలో కాలర్ ఎగరేసుకొని మరీ తిరిగేవాడట. విజయవాడలో సిద్ధార్థ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో వారి కాలేజీలో ఒక కన్స్ట్రక్షన్ వర్క్ జరిగేదని  అక్కడ కూలి పని చేయడానికి వచ్చిన ఒక అమ్మాయిపై రాంగోపాల్ వర్మతో పాటు అతడి క్లాస్మేట్స్ అందరి కళ్ళు కూడా పడ్డాయి. ఆ అమ్మాయి పేరు రైఫిల్. అస్సలు పేరు ఎందుకు అలా పెట్టారో తెలియదు కానీ ఆమెకు ఆ పేరు అయితే చక్కగా సరిపోయింది అంటాడు వర్మ. అతడి జీవితంలో అంతకన్నా మంచి సెక్సీ అమ్మాయిని వర్మ చూడలేదని చెప్పుకొచ్చాడు..

ఓవైపు కన్స్ట్రక్షన్ పనులు జరుగుతుండగా రైఫిల్ ని చూడడానికి వర్మతో పాటు వర్మ స్నేహితులంతా కూడా కిటికీలోంచి ఎప్పుడు కొట్టుకుంటూ ఉండేవారనీ చెప్పుకొచ్చారు.ఆమె కాళ్ళ కి ఎప్పుడు సిమెంట్ మరకలు పేరుకుపోయి ఉండేవని  జుట్టును కూడా గాలికి వదిలేసేదట. కాళ్లకు చెప్పులు లేకుండా కళ్ళతోనే సూటిగా చూస్తూ కవ్విస్తూ ఉండేదట. చాలామంది స్త్రీలు తమ శరీరం మొత్తంతో కలిగించలేని ఆనందాన్ని ఆమె తన ఒక చిటికెన వేలుతోనే కలిగించేది అంటూ ఆమెను బాగా పొగుడుతూ ఉంటాడు వర్మ. కల్తీ లేని ఆమె మొహం చూస్తే రైఫిల్ తో కాల్చినట్టుగా ఉండేదనీ బట్టల వెనుక దాచిన ఆమె శరీరం గురించి ఎప్పుడూ కూడా ఊహించుకుంటూ ఉండేవాడట వర్మ.తాను జీవితంలో దేవుడి కి గౌరవం ఇచ్చానంటే దానికి ఒకే ఒక్క కారణం ఆడదాన్ని సృష్టించాడు కాబట్టి. అందుకే రైఫిల్ ని సృష్టించినందుకు దేవుడంటే నాకు అమితమైన గౌరవం ఏర్పడింద అని చెప్పుకొచ్చాడు.. రాంగోపాల్ వర్మ శ్రీదేవీ నీ కూడా ఎంతో అమితంగా ఇష్టపడ్డాను అని చెప్పుకొచ్చాడు. కానీ బోని కపూర్ ను పెళ్లి చేసుకున్నందుకు ఎంతో బాధ పడ్డాను అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: