
తులసి మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. మందులలో ఈ తులసిని ఎక్కువగా విరివిగా వాడుతూ ఉంటారు అందుకే తులసి సాగు తో చక్కటి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. తులసి మొక్కల ద్వారా మీరు లక్షాధికారి అవవచ్చు. తులసి మొక్కలను పెంచడం కూడా చాలా సులభం.. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు.. పెట్టుబడి అక్కర్లేదు.. తక్కువ శ్రమ మాత్రమే.. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఆరోగ్యమైన పద్ధతులను అవలంబిస్తున్నారు. అందుకే తులసికి ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగింది.
కాబట్టి ఆ డిమాండ్ ను మీరు క్యాష్ చేసుకోవచ్చు. జూలై నెలలో తులసి సాగును ఎక్కువ మంది చేస్తూ ఉంటారు కాబట్టి సాధారణంగా మొక్కకు మొక్కకు 45 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి ముఖ్యంగా తులసి జాతిని బట్టి వాటి ప్రయోజనాలను బట్టి నాటితే మీకు లాభాలు వస్తాయి. ప్రస్తుతం 15000 రూపాయలతో ఈ బిజినెస్ మొదలుపెట్టిన సరే దాదాపు ప్రతి పంటకు మీకు మూడు నుండి నాలుగు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ముఖ్యంగా తులసి సాగు వ్యక్తిని ఆరోగ్యంగా మార్చడమే కాదు ఆయనను ధనవంతుణ్ణి కూడా చేస్తోందటంలో సందేహం లేదు. కాబట్టి ఇలాంటి పంటతో మీరు అతి తక్కువ సమయంలోనే లక్ష్యాధికారి అయ్యే అవకాశాలు ఉంటాయి.