లేటెస్ట్ : తంజావూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు రూ. 25 లక్షల విరాళం అందించిన నటి జ్యోతిక ..... ఇటీవల కరోనా కారణంగా పలువురికి నిత్యావసర సరుకులతో పాటు ఆర్ధిక సాయం అందించిన జ్యోతిక, నేడు ఈ విరాళం అందచేసి మరొక్కసారి తన గొప్ప మనసుని చాటుకున్నారు.....!!