లేటెస్ట్ : స్నేహితులతో కలిసి తన సోదరుడు పవన్ కళ్యాణ్ దిగిన చిన్నప్పటి ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేసిన చిరంజీవి....  ఆ ఫోటోను తొలిసారిగా తానే తీశానని, నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా దానిని షేర్ చేసినట్లు మెగాస్టార్ తెలిపారు .....!!