'ఆదిపురుష్' నుంచి మరో అప్డేట్ 7.11 am కి రాబోతోందని ప్రకటించాడు ప్రభాస్.. దీంతో ప్రతి సారి ఈ 7.11 సెంటిమెంట్ ఏంది డార్లింగ్ అని ఫాన్స్ అడుగుతున్నారు.. దానికి 7+1+1 = 9 సెంటిమెంట్ ఉందేమో అందుకే ఆ సమయానికి అప్డేట్స్ ఇస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.