ఫాన్స్ వార్ అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో ముదిరిపోతుంది.. ట్విట్టర్ లో ఫాన్స్ వారు నిత్యం మారుమోగిపోతుంది..సోషల్ మీడియా లో తామంటే తాము ఎక్కువ అని అభిమానులు పిచ్చి పట్టినట్లు ట్వీట్ చేయడం ఎక్కడి కి దారి తీస్తుందో అర్థం కావట్లేదు.. ఇది ఇగోలకు వెళ్లి వేరే హీరో ని డీగ్రేడ్ చేసే వరకు వెళ్తుంది. ఏదేమైనా ఈ వెర్రి అభిమానం తో ప్రజలు ఇంకెన్ని పరిణామాలు చూడాల్సి వస్తుందో.