కెజిఎఫ్ సినిమా తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎవరి తో సినిమా చేస్తాడా అని అందరిలో ఆసక్తి నెలకొంది.. ఇప్పటికే అయన లిస్టు లో ప్రభాస్, ఎన్టీఆర్ పేర్లు వినిపిస్తుండగా ఇప్పుడు రామ్ చరణ్ పేరు కూడా వినపడుతుంది.. మరి ప్రశాంత్ కన్నడ హీరో తోనే సినిమా చేశాడా లేదా టాలీవుడ్ హీరో తో సినిమా చేస్తాడా అన్నది వేచి చూడాలి..