చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే..ఈ సినిమా తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో మలయాళ రీమేక్ లూసిఫర్ సినిమా చేస్తున్నారు..ఈ సినిమా కి రంగం సిద్ధమయ్యింది.. దర్శకుడు ఈ మధ్యనే రెండు రోజులు బెంగళూరులో మెగాస్టార్ ను కలిసి, ఫుల్ అండ్ ఫైనల్ నెరేషన్ ఇచ్చి వచ్చారు. దాంతో ఈ సినిమా కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి..