రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ఆదిపురుష్ నుంచి నిన్న ఒక అప్ డేట్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే.. గత కొన్ని రోజులుగా ప్రచారం అవుతున్న సైఫ్ ఆలీఖాన్ ఈ సినిమా లో విలన్ అన్న వార్తపై ఫ్యాన్స్ నిరాశ చెందారట.. ఆకారం విషయంలో అతడి ముందు సైఫ్ కచ్చితంగా తేలిపోతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సైఫ్ నటుడిగా తనేంటో రుజువు చేసుకున్నా.. కొన్ని అద్భుతమైన పాత్రలు చేసి మెప్పించినా.. రావణాసురుడి పాత్రకు మాత్రం అతను సూట్ కాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.