పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అలరించిన సమంత మజిలీ, జాను వంటి కుటుంబ కథ చిత్రాలు కూడా చేసి ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఆమె ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుందని తెలుస్తుంది.. అయితే సింగీతం శ్రీనివాస్ `బెంగళూరు నాగరత్తమ్మ` కథని తెరపైన ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే.. బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో సమంత నటించబోతుంది.. తొందరలోనే పట్టాలెక్కనున్న ఈ ప్రాజెక్ట్ లో మరోకొంతమండ్రి స్టార్స్ నీటిస్తారని తెలుస్తుంది..