పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, క్రిష్ సినిమా ల తర్వాత చేయబోయే తర్వాతి రెండు సినిమాల గురించి ఎక్కడా చిన్న క్లూ లు కూడా ఇవ్వలేదు.. విన్పిస్తున్న వార్తల ప్రకారం పవన్ హరీష్ తో చేయబోయేది పొలిటికల్ సినిమా నట.. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ చేయబోతున్న సినిమా కూడా అవుట్ అండ్ అవుట్ పోలిటికల్ సినిమా అంట.ఏదేమైనా పవన్ రాజకీయాల్లో చేరి రాజకీయాలను బాగానే వంటపట్టించుకున్నారండోయ్..