నాని నటించిన 'V' సినిమా కరెక్ట్ గా కరోనా మొదలయిన టైం లో రిలీజ్ కావాల్సిన సినిమా.. అది నాని దురదుష్టమో ఏమో కానీ అప్పటినుంచి ఇప్పటివరకు ఆ సినిమా థియేటర్లకు నోచుకోలేదు.. దాంతో ఈ సినిమా ని OTT లో రిలీజ్ చేయక తప్పట్లేదని నిర్మాత వెల్లడించారు. తనకున్న ఆర్థిక సమస్య దృష్ట్యా ఈ సినిమా ని వచ్చిన భేరానికి అమ్మేసి నట్లుగా తెలుస్తుంది.