మహేష్ గతంలో లా మెతకగా ఉండకుండా సినిమా ల విషయంలో ఎలాంటి డైరెక్టర్ ని అయినా పక్కనపెడుతున్నారు.. కథ బాగుంటే కొత్త డైరెక్టర్ కి కూడా అవకాశం ఇచ్చే ఆలోచనతో ఉన్నారట.. కానీ కథ లో తేడా వస్తే మాత్రం టాప్ డైరెక్టర్ అయినా మధ్య నే నో చెపుతున్నారట.. ఇప్పటికే సుకుమార్, వంశీ పైడిపల్లి వంటి ప్రూవ్డ్ డైరెక్టర్ లకు మొండిచేయి చూపించారు మహేష్.. దాంతో సుకుమార్ వెంతంటే అల్లు అర్జున్ తో సినిమా మొదలుపెట్టినా వంశీ పైడిపల్లి మాత్రం ఏ హీరో ను పట్టుకోలేదు..