టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కి సినిమాలు ఎలా నిర్మించడం అనేది ఒక్కటే కాదు ఎలా రిలీజ్ చేయాలి, ఏ టైమ్ లో రిలీజ్ చేయాలి, ఎక్కడ రిలీజ్ చేయాలి, ఎవరి తో రిలీజ్ చేయించాలి అనే విషయాలు బాగా తెలుసు.. ఆ అనుభవాన్ని నాని 'వి' సినిమా విషయంలో చూపించారు.. థియేటర్లో రిలీజ్ అవుతుందని భావించిన నాని ఫాన్స్ ఇలా రిలీజ్ కావడం వారికి నిరాశ కల్గించిన ఇలా చేయడంలో దిల్ రాజు స్వార్ధం, తెలివి ఉన్నాయట.. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైతే ఖచ్చితంగా బ్యాడ్ టాక్ వచ్చేది. అది సినిమా కలెక్షన్ల మీద ప్రభావం ఉండేలా చేస్తుంది కాబట్టి ఆ సినిమా తెలివిగా అమెజాన్ ప్రైమ్ కి అంటగట్టేశాడు..