టాలీవుడ్ లో ఎస్ ఎస్ తమన్ ని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.. కారణం తమన్ నాని 'వి' సినిమా అంటున్నారు.. సినిమాలో చాలావరకు రాక్షసుడు సినిమాలోని మ్యూజిక్ వస్తుంది.. దాంతో జిబ్రాన్ మ్యూజిక్ ని వాడేశాడని తమిళ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.. అంతేకాదు గొట్ అనే వెబ్ సిరీస్ లోని మ్యూజిక్, ధనుష్ అసురన్ లోని మ్యూజిక్ ని కాపీ చేసి వాయించడానిఅంటున్నారు..